అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ