రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు, ట్రక్కులకు ‘సౌండ్‌ అలర్ట్‌ సిస్టమ్‌’ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది.

భారత్ న్యూస్ అనంతపురం…రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు, ట్రక్కులకు ‘సౌండ్‌ అలర్ట్‌ సిస్టమ్‌’ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది.

ఈ కొత్త నిబంధన 2027, అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తుంది.