భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో ఆందోళన చేస్తున్న చిరు వ్యాపారులను అరెస్ట్
జీవీఎంసీ జోన్ -2 కార్యాలయం వద్ద బిక్షాటన చేసి నిరసన తెలిపిన వీధి వ్యాపారులు..
తమకు న్యాయం చరయ్యాలని డిమాండ్.. వీధి వ్యాపారులకు సీఐటీయూ మద్దతు
ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. పలువురు వ్యాపారులు అరెస్ట్
