భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో గ్రూప్ -1 నియామకాల్లో అక్రమాల దర్యాప్తునకు సిట్ నియామకం
అమరావతి :
ఆదేశాలువజారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
ఎడీజీ ర్యాంకు,ఆ పై అధికారి నేతృత్వంలో సిట్ నియమించాలని హైకోర్టు ఆదేశాలు
ఈనెల 11న విచారించి ప్రత్యేక సిట్ నియామకానికి ఆదేశాలిచ్చిన హైకోర్టు
హై కోర్టు ఆదేశాల మేరకు సిఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సిట్ సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి నియామకం
అవసరమైతే ఏ విభాగం నుంచి ఏ అధికారినైనా దర్యాప్తుకోసం నియమించు తీసుకోవచ్చన్న ప్రభుత్వం
మార్చి16లోగా సిట్ దర్యాప్తు తుది నివేదికను సమర్పించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
అవసరమైన సహకారం అందించాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి,డీజీపీకి ప్రభుత్వం ఆదేశం
సిట్ కు అవసరమైన సహకారం అందించాలని అన్ని విభాగాధిపతుల కు ప్రభుత్వం ఆదేశం

తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం