గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు: డీబీవీ స్వామి.

భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor….గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు: డీబీవీ స్వామి.

జిల్లా, మండలస్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారు.

కేటగిరి ‘ఏ’ లో పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు.

జిల్లా, మండలస్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారు.

మహిళా పోలీసులను మరో కేటగిరిలో చేర్చాలని నిర్ణయించాం.

ఉద్యోగుల సీనియారిటితో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్.

పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది: మంత్రి డీబీవీ స్వామి.

గ్రామవార్డు సచివాలాయల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ: మంత్రి డీబీవీ స్వామి

గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం – మంత్రి డీబీవీ