భారత్ న్యూస్ విశాఖపట్నం..భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర ఆరోగ్య పథకం అమలుకు అధ్యయన కమిటీ ఏర్పాటు
ఏపీ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో (APBOCWWB) నమోదైన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు.. కేంద్రం ఈ – గవర్నెన్స్, ఢిల్లీ వారి అభ్యర్థన మేరకు.. గతంలో ఇతర పేద కుటుంబాలకు నిర్వహించిన 23 రకాల వైద్య పరీక్షలు.. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు కూడా నిర్వహించాలని.. ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ సేవలు, ఫ్యామిలీ డాక్టర్ స్కీం.. తదితర పథకాలు వర్తింపజేసేందుకు “టెస్ట్ టు ట్రీట్” కార్యక్రమం నిర్వహించేందుకు.. దీనిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి.. ఒక సమగ్ర పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా..
📍సెక్రటరీ & సీఈవో – ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు – (కన్వీనర్)
📍కమిషనర్ – ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం – (మెంబర్)

📍సీఈవో – డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ – (మెంబర్)