ఏపీలో నేటితో ముగిసిన సర్పంచుల పదవీ కాలం..స్పెషల్ ఆఫీసర్ల నియామకం..!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో నేటితో ముగిసిన సర్పంచుల పదవీ కాలం..స్పెషల్ ఆఫీసర్ల నియామకం..!

ఏప్రిల్ 3 నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం.తహశీల్దార్, MPDO, MEOలకు బాధ్యతలు..

పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు వీరిదే అధికారం..

కలెక్టర్లకు నియామక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు…