భారత్ న్యూస్ రాజమండ్రి….తూర్పు గోదావరి :-
దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై రోడ్ ప్రమాదం
ఆర్ కన్వెన్షన్ ఆపోజిట్ జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను వెనుకనుండి ఢీకొన్న టాటా వ్యాన్

ఇద్దరు మహిళలకు ఒక చిన్నారికి గాయాలు
క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తరలింపు…..