భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.

భారత్ న్యూస్ విజయవాడ…భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.

*⃣సామర్థ్య వినియోగం, దేశీయ డిమాండ్ సూచికలు మెరుగుదలను సూచిస్తున్నాయని నిన్న ఆర్‌బిఐ అక్టోబర్ బులెటిన్ పేర్కొంది.