అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు..

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు..

ప్రతి ఏటా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు.

ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో నిర్వహించేందుకు నిర్ణయం..

హైకోర్ట్ దగ్గరలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహణ ..

తగిన ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..