వెంటనే పేద ముస్లీం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయాలి.

భారత్ న్యూస్ రాజమండ్రి…విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

వెంటనే పేద ముస్లీం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయాలి.

ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే.. మరి రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు గారు ?

అధికారం ఇచ్చిన వెంటనే చంద్రన్న తోఫా అన్నారు కదా ?

పేద ముస్లీంలకు భరోసా అని చెప్పారు కదా ?

రెండేళ్లుగా తోఫాపై తొండి ఏంటి ?

12 లక్షల కుటుంబాలకు తోఫా ఇవ్వడానికి నిధులు లేవా?

3 లక్షల కోట్ల బడ్జెట్ లో రంజన్ తోఫాకు 65 కోట్లు బరువా ?

తోఫా ఇవ్వనందుకు జగన్ గారికి ముస్లింలు బుద్ది చెప్పారు.

మరి మీకెలా చెప్పాలి బుద్ది ?

కూటమి ప్రభుత్వం చెప్పే మైనారిటీ సంక్షేమం అంత బూటకం.

చంద్రబాబు గారు ప్రధాని మోదీ గారికి వణుకుతున్నారు.

బీజేపీకి గులాం గురి చేస్తున్నారు.

RSS భావజాలానికి అలవాటు పడ్డారు.

మైనారిటీ సంక్షేమానికి నిధులిస్తే తమ సంక్షేమం కట్ అవుతుందని భయపడుతున్నారు.

అందుకే రంజన్ తోఫాపై మాట మార్చారు.

చంద్రబాబు గారికి మైనారిటీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే..