భారత్ న్యూస్ విజయవాడ…భయంతో బారులు.. గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు
❇️బ్లాక్ మార్కెట్లో రూ. 1,500 అమ్ముడవుతున్న సిలిండర్
❇️తాత్కాలికంగా చాలా హోటళ్లు మూసేసిన బెంగళూరులోని హోటల్ యజమానులు
WhatsApp us