సీనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ -1గా ఇంజనీరింగ్ అసిస్టెంట్, అమెనిటీస్ సెక్రటరీలకు ప్రమోషన్ ఛానల్

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :-

సీనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ -1గా ఇంజనీరింగ్ అసిస్టెంట్, అమెనిటీస్ సెక్రటరీలకు ప్రమోషన్ ఛానల్

స్వర్ణ గ్రామాల ఇంజనీరింగ్ అసిస్టెంట్, స్వర్ణ వార్డుల అమెనిటీస్ సెక్రటరీలకు ఊరట

ఇరు కాటగిరీల సిబ్బందితో ఉమ్మడి సీనియారిటీ లిస్ట్ ప్రచురణ

34,580 పే స్కేల్ తో కొత్తగా సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్1 పోస్ట్ సృష్టి

70:30 నిష్పత్తి తో EA గ్రేడ్ 1 గా ప్రమోషన్లు

👉 పబ్లిక్ హెల్త్, హౌసింగ్, పంచాయితీ రాజ్తో పాటు ఇతర శాఖలలో కూడా ప్రమోషన్ ఛానల్