జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు

విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్న పోలీసులు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు