భారత్ న్యూస్ విజయవాడ…బిగ్ బ్రేకింగ్ న్యూస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు
వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు మంజూరు
5 మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ సీట్లు మంజూరు చేసిన NMC
మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 పీజీ సీట్లు
వైఎస్ జగన్ అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదంటూ ఇటీవల ఏపీలో ప్రచారాలు
60 పీజీ సీట్ల మంజూరుతో అదంతా దుష్ప్రచారం అని నిర్ధారించిన #NMC
ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు

తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ