తన సొంత సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పవన్ కళ్యాణ్

భారత్ న్యూస్ రాజమండ్రి…తన సొంత సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పవన్ కళ్యాణ్

జూన్ 1 నుండి సినిమా హాళ్ల బంద్ పై విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం

హోంశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా విచారణ జరపాలని మంత్రి ఆదేశం

ఓ నలుగురు సినీ ప్రముఖుల టార్గెట్ గా విచారణకు ఆదేశించిన మంత్రి దుర్గేష్

హరిహర వీర మల్లు సినిమా నేపథ్యంలో విచారణకు ఆదేశించిన మంత్రి దుర్గేష్.