భారత్ న్యూస్ శ్రీకాకుళం….తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన
సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌషిక్ మృతి
తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆవేదన
5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన అబ్బాయిని చంపేసారంటున్నా తల్లిదండ్రులు
స్కూలు యజమాన్యం, విద్యాశాఖ, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారంటున్న తల్లిదండ్రులు
శ్రీచైతన్య నవోదయ స్కూల్ గుర్తింపుని రద్దుచేయాలని డిమాండ్స్
అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు
పోలీసులు అరెస్ట్ చేయడంతో భయభ్రాంతులకు గురైన చంటి పిల్లలు
ప్లీజ్ అండీ వదిలేయండి అంటూ పోలీసులు వేడుకున్న చిన్నారులు

అరెస్ట్ చేసిన వారిని తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలింపు