పంచాయతీ కార్యదర్శులు పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు

భారత్ న్యూస్ రాజమండ్రి….తూర్పుగోదావరి జిల్లా…
రాజమహేంద్రవరం..

పంచాయతీ కార్యదర్శులు పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు

పంచాయతీ కార్యాలయాల్లో లేడీ కార్యదర్శులు పని గంటలు సమయం ఒకరకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు

పంచాయతీ కార్యదర్శుల ధర్నాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని మా బాధను గవర్నమెంట్ పట్టించుకోవాలన్నారు

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను వారి విధులకు మాత్రం పరిమితం చేయాలి

పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి

ఇతర డిపార్ట్మెంట్ వలె పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లను కూడా పరిగణించాలి

మరణించిన పంచాయితీ కార్యదర్శులు కుటుంబాలను ఆదుకోవాలి

దయచేసి పని గంటల భారం ఒక సిస్టమెటిగ్గా పెట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు