NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం

భారత్ న్యూస్ విశాఖపట్నం..NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం

🔘ఈనెల 30వ తేదీ (మంగళవారం) దుర్గాష్టమి సందర్భంగా సెలవు.

🔘కాబట్టి ఒకరోజు ముందుగా అనగా తేదీ:29.09.2025(సోమవారం)న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలెను.

🔘పెన్షన్ల పంపిణీ తేదీ: 01.10.2025న ఉదయం 7గంటలకు ప్రారంభించవలెను.యాప్ ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పేమెంట్ కొరకు enable అవుతుంది.

🔘 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు.కాబట్టి మిగిలిన పెన్షన్లు అక్టోబర్ 3వ తేదీ పంపిణీ చేయవలెను.
అక్టోబర్ 3వ తేదీతో పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది.

(ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది)