భారత్ న్యూస్ గుంటూరు…అణు బాంబులతో ఆటలు వద్దు అంటున్న సామాజికవేత్తలు
మన భారతదేశంలో ఉన్న అణు బాంబులు అలాగే పాకిస్తాన్ వద్ద ఉన్న అణు బాంబులు దాదాపు 25000 నుండి 40000 డిగ్రీల సెల్సియస్ వేడి విడుదల చేసే శక్తి కలిగి ఉన్నాయి
హిరోషిమా పై 1945లో అణు బాంబు పేలినప్పుడు నగరం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని భవనాలు కూడా కరిగిపోయాయి జీవులన్నీ కాలి బూడిద అయిపోయాయి బ్రతికి ఉన్నవారు సైతం చనిపోవాలని కోరుకున్నారు దాని ఎఫెక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది హిరోషిమా పై వేసిన అణు బాంబు 4000 డిగ్రీలు సెల్సియస్ మాత్రమే ఇప్పుడు అను బాంబుల శక్తి 25 వేల నుండి 40000 వేల డిగ్రీలు సెల్సియస్ వేడిని విడుదల చేసే శక్తి కలిగి ఉన్నాయి అంటే మన ఊహకు అందదు ఆ బాంబు వేసిన దృశ్యాలు కూడా చూపించడానికి ఎవరు మిగలరు ఇదంతా కొన్ని సెకన్స్ లో జరిగిపోతుంది
అణు బాంబు పాకిస్తాన్ పై వేయాలని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు కొంతమంది అవి దీపావళి బాంబులు కాదు అవి కేవలం కొన్ని సెకన్స్ లో ఏమి మిగలకుండా చేస్తుంది
