భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉగ్రవాది నేరస్తుల కు 7 రోజుల పోలీసు కస్టడీ ఇచ్చిన విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు..!
నిందితులను సిరాజ్, సమీర్. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం కు తరలింపు
సిరాజ్,సమీర్‌ను 7రోజుల పాటు ప్రశ్నించనున్న పోలీసులు ఎన్ఐఏ అధికారులు!
