భారతీయ మార్కెట్ లోకి వాట్సాప్ తరహా కొత్త స్వదేశీ యాప్

భారత్ న్యూస్ నెల్లూరు….భారతీయ మార్కెట్ లోకి వాట్సాప్ తరహా కొత్త స్వదేశీ యాప్

Zoho రూపొందించిన ‘అరట్టై’ కేవలం మూడు రోజుల్లోనే రోజువారీ సైన్‌అప్స్ 3,000 నుండి 3,50,000 వరకు పెరిగాయి.