భారత్ న్యూస్ రాజమండ్రి…NATIONAL GIRL CHILD DAY | నేడు జనవరి 24, భారతదేశమంతటా మనం జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) జరుపుకుంటున్నాము.
🇮🇳 సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్షను తొలగించి, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
