భారత్ న్యూస్ విశాఖపట్నం..మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం.. సీఎం చంద్రబాబు ప్రకటన
వేట్లపాలెం పేలుడు ఘటన బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ
అనుమతి లేకుండా బాణాసంచా తయారుచేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..
WhatsApp us