భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆరు నెలల్లో విశాఖ మెట్రో రైలు పనులు ప్రారంభిస్తాం
-వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్
డబుల్ డెక్కర్ మోడల్‌లో విశాఖ మెట్రో రైలు
మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు డీపీఆర్ సిద్ధమైంది
మూడున్నరేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం-ప్రణవ్‌గోపాల్
క్రెడాయ్, అప్రెడా, నరేడ్కోతో ప్రణవ్‌గోపాల్ సమావేశం
