భారత్ న్యూస్ రాజమండ్రి…కాకినాడ జిల్లాలో భారీగా గంజాయి
సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 140 కేజీల గంజాయి పట్టివేత
టాటా నగర్- యశ్వంతపూర్ రైలులో తనిఖీలు
15 బ్యాగులలో రూ.7 లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు పరారీ
WhatsApp us