టెక్కలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనఊరు- మాటామంతి” కార్యక్రమం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..టెక్కలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “మనఊరు- మాటామంతి” కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా:

టెక్కలి నియోజకవర్గం:

ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా “మన ఊరు – మాటామంతి” అనే పేరుతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని థియేటర్ నుంచి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో వారి వారి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గం చూపటమే ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.