భారత ప్రభుత్వం,భారత వాతావరణ శాఖ,

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…భారత ప్రభుత్వం,
భారత వాతావరణ శాఖ,
వాతావరణ కేంద్రం, అమరావతి.

వాతావరణ విశేషాలు:-
1.నైరుతి రుతుపవనాలు ఈరోజు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం మరియు దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోకి మరింత విస్తరించాయి .

  1. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5° ఉత్తర అక్షాంశం మరియు 70°తూర్పురేఖాంశం , 6°ఉత్తర అక్షాంశం మరియు 80°తూర్పురేఖాంశం,7°ఉత్తర అక్షాంశం మరియు 85°తూర్పురేఖాంశం,8 °ఉత్తర అక్షాంశం మరియు 87°తూర్పురేఖాంశం, 10° ఉత్తర అక్షాంశం మరియు 90° తూర్పురేఖాంశం, లాంగ్ ఐలాండ్, 15°ఉత్తర అక్షాంశం మరియు 95°తూర్పురేఖాంశం. మరియు 17°ఉత్తర అక్షాంశం మరియు 97°తూర్పురేఖాంశం వరకు కొనసాగుతున్నది
  2. రాబోయే 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం; దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు; మరియు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
    4.నిన్నటి అండమాన్ సముద్రంపై వున్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ మధ్య ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉంది.
    5.తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర తీరప్రాంత తమిళనాడు మరియు పొరుగు ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది.
    6.ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య / నైరుతి దిశగా గాలులు వీస్తాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు ;-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంద

ఎల్లుండి ;-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి .మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
రేపు ;-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి;-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి .మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రాయలసీమ :-

ఈరోజు ;-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా
చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి;-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గమనిక : రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో స్వల్ప తగ్గుదల తో గణనీయమైన మార్పులేదు

-సంచాలకులు,
-అమరావతి వాతావరణ కేంద్రము.