శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

భారత్ న్యూస్ అనంతపురం.నంద్యాల : శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిర్వహణలో బయటపడిన నోట్ల కట్టలు

మహారాష్ట్రకు చెందిన వాహనంలో నోట్ల కట్టలతో శ్రీశైలానికి వచ్చిన వ్యక్తులు

వాహనంలోని వ్యక్తులను విచారిస్తే బంగారం వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చి శ్రీశైలం దర్శనానికి వచ్చామని వివరణ

నోట్ల కట్టలు వాహనాన్ని శ్రీశైలం పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది

సరైన డాక్యుమెంట్స్ చూపించమని విచారణ చేస్తున్న శ్రీశైలం పోలీసులు

తనిఖీలలో బయటపడ్డ నోట్ల కట్టాల వివరాలకు ఇన్కమ్ టాక్స్ కు పంపించిన పోలీసులు….