అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రానిదని చెప్పి, నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దోపిడీ చేశారని ఆరోపిస్తున్నాడు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రానిదని చెప్పి, నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దోపిడీ చేశారని ఆరోపిస్తున్నాడు. జగన్ గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు దోచుకుంటే రెండేళ్ల నుంచి సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి రెండేళ్లుగా గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా?

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు