భారత్ న్యూస్ తిరుపతి…కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం
తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూల చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కిలీమీటరు మేర నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జితో తిరుపతికి-తెలంగాణకు సుమారుగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు పలువురు వాహనదారులు అంటున్నారు.
