భారత్ న్యూస్ మంగళగిరి…ఈరోజు సా.5 గంటలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కీలక సమావేశం..
నియోజకవర్గాల సమస్యలు, త్వరలో పవన్ చేపట్టనున్న జిల్లాల పర్యటనలపై చర్చ
కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇంచార్జ్ లతో విభేదాలు
టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫిర్యాదులు
వీటిపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న పవన్ కళ్యాణ్..
