భారత్ న్యూస్ విజయవాడ…ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన కనపర్తి..
అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, రాష్ట పార్టీ నేత కనపర్తి శ్రీనివాసరావు శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కలిశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులను, నియోజకవర్గ సమస్యల గురించి కనపర్తి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు..
