అమరావతి : ఈనెలలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జిల్లాల పర్యటన .

భారత్ న్యూస్ మంగళగిరి…అమరావతి : ఈనెలలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జిల్లాల పర్యటన .

Ammiraju Udaya Shankar.sharma News Editor…జిల్లాల పర్యటన షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్న ఉపముఖ్యమంత్రి కార్యాలయం.

తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌.

అస్వస్థతకు గురైన విద్యార్థుల గురుకుల పాఠసాలను పరిశీలించనున్న పవన్‌~£