ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జర్నలిస్టు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జర్నలిస్టు

టెల్‌ అవీవ్‌ దాడుల్లో ఇప్పటికే ధ్వంసమైన లెబనాన్‌లోని పలు ప్రాంతాలు.

రిపోర్టింగ్‌ కోసం లెబనాన్‌ వెళ్లిన రష్యాన్‌ జర్నలిస్ట్‌ స్వీనీ.

ఓ ప్రాంతం నుంచి లైవ్‌ రిపోర్టు చేస్తుండగా ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.

జర్నలిస్ట్‌ ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన క్షిపణి.

గమనించి పరుగులు తీసిన జర్నలిస్ట్‌, కెమెరామెన్‌.

క్షిపణి దాడిలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు.

ఘటనలో జర్నలిస్ట్‌ స్వీనీ, కెమెరామెన్‌కు గాయాలు.

కెమెరాలో నమోదైన క్షిపణి దాడి దృశ్యాలు…