జగన్ చేతికి కొత్త రింగ్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…జగన్ చేతికి కొత్త రింగ్!

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకున్న రింగ్ పై
ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ వేలికి ఉన్న ఆ రింగ్ హెల్త్ ట్రాకరని తెలుస్తోంది. ఎంతసేపు
నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి ఆయన
రింగ్ వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు
సీఎం చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ హెల్త్
ట్రాకర్ రింగ్ గురించి ప్రస్తావిస్తున్నారు.
దీంతో CBN మాదిరిగానే జగన్ కూడా ఆ రింగ్ దరించినట్లు టాక్.