ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ జెండాకు ఘోర అవమానం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ జెండాకు ఘోర అవమానం..
వీర జవాన్ మురళీ నాయక్‌కు సంతాపంగా కదిరిలో హోర్డింగ్ ఏర్పాటు జాతీయ జెండాలో కాషాయం, ఆకుపచ్చ రంగులను తలకిందులుగా ఉండేలా హోర్డింగ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు..