ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…గుంటూరు

ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

పాల్గొన్న ఈగల్ టీ డైరెక్టర్ ఆకే రవికృష్ణ,ఎమ్మెల్యే లు గళ్ళా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి,నసీర్ అహ్మద్,ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ సతీష్ కుమార్,డిప్యూటీ మేయర్ సజీలా.

రేపు గుంటూరు లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన పై చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు, ఎమ్మెల్యే లను అడిగి తెలుసుకున్న హోం మంత్రి అనిత

హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

26,27 గుంటూరు లో ముఖ్య మంత్రి చంద్రబాబు పర్యటన ఉంది.

రేపు యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి వస్తున్నారు.

శ్రీ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగం పై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుంది.

గంజాయి పై ఈ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది.

ఈగిల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా,వాడకం అడ్డుకుంటున్నాం.

రేపు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం.