డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?

భారత్ న్యూస్ గుంటూరు…డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?

అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో గిరిజనులకు తప్పని
డోలీ కష్టాలు

చింతపల్లి మండలం నిమ్మపాలెంలో సరైన రోడ్లు లేక తీవ్ర మలేరియా జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళను 5 కిలోమీటర్లు డోలీపై మోసిన కుటుంబ సభ్యులు

డోలీ పైనే 5 కిలోమీటర్లు మోస్తూ లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాలకు సరైన రోడ్లు వేయాలని కోరుతున్న గిరిజనులు