హెచ్ఐవీతో ఐదేళ్లలో 44 వేల మంది మృతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..హెచ్ఐవీతో ఐదేళ్లలో 44 వేల మంది మృతి

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-24 మధ్య తెలుగు రాష్ట్రాల్లో 44,140 మంది హెచ్ఐవీ బాధితులు మరణించారు. ఇందులో ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో 1.81 లక్షల మరణాలు నమోదయ్యాయి ఈ మేరకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు