భారత్ న్యూస్ విశాఖపట్నం..రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
WhatsApp us