చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా హర్ష డెయిరీకి అనుమతులు

భారత్ న్యూస్ గుంటూరు…చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా హర్ష డెయిరీకి అనుమతులు ఇచ్చారు. అదే ఇప్పుడు భోలే బాబాగా మారింది. చంద్రబాబు తన హెరిటేజ్ లో ఆవు నెయ్యి ఖరీదు ఎంతో బయట పెట్టే దమ్ము ఉందా? విజయవాడలో చంద్రబాబు ఆలయాలు కూలిస్తే పవన్ కళ్యాణ్ పశ్చాత్తాపంతో, క్షమాపణ కోరుతూ ఆలయం మెట్లు కడిగాడా?

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు