ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన గెస్ట్ ఫ్యాకల్టీ

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన గెస్ట్ ఫ్యాకల్టీ

చంద్ర‌బాబు ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

నెలవారీ జీతాలు ఇవ్వాలని డిమాండ్.. న్యాయం కావాలంటూ నినాదాలు

స్పందించకపోతే నిరసన దీక్షలు చేపట్టే యోచనలో గెస్ట్ ఫ్యాక‌ల్టీ