రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.

భారత్ న్యూస్ గుంటూరు….రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,450

ఒకేరోజు రూ.10 వేలు పెరిగిన కిలో వెండి ధర

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ 3.75 లక్షలు….