భారత్ న్యూస్ శ్రీకాకుళం….రెండు రాష్ట్రాల్లో షాకిచ్చిన FSSAI
హర్యానాలో హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పాలల్లో ఫ్యాట్ కనీస స్థాయిలోనూ లేదని రూ.1 లక్ష ఫైన్ విధించిన FSSAI
నాణ్యతలేని పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్‌కు జరిమానా

గత ఏడాది ఒడిశాలో హెరిటేజ్ కల్తీ మీద ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీరియస్..