భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నాలుగులో మూడు టీడీపీ తీసుకొని ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశం
కాగా జనసేన రాజ్యసభ సీటు కోరితే ఎమ్మెల్సీ సీట్లలో వాటా నిరాకరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం
ఒకవేళ జనసేనకు రాజ్య సభ ఇవ్వాల్సి వస్తే లింగమనేని రమేష్‌కు ఇస్తారని సమాచారం….
