వైసీపీ నేత,బొల్లాపై భూ దందా ఆరోపణలు చేసిన వినుకొండకి చెందిన మాజీ సైనికుడు వెంకట్రావు,

భారత్ న్యూస్ గుంటూరు…పల్నాడు జిల్లా

వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూదందా ఆరోపణలు

బొల్లాపై భూ దందా ఆరోపణలు చేసిన వినుకొండకి చెందిన మాజీ సైనికుడు వెంకట్రావు

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాము కొనుక్కున్న భూములను మాజీ ఎమ్మెల్యే బొల్లా బెదిరించి లాక్కున్నారని మాజీ సైనికుడు వెంకట్రావు ఆరోపణ

వెల్లటూరు రోడ్డులోని సర్వే నెంబర్ 212లో హనుమంతరావు మరి కొందరు కలిసి కొనుగోలు చేసిన 16 సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులు మార్పించి తన వశం చేసుకున్నాడు

బొల్లాపై మరికొన్ని ఆరోపణలు చేస్తూ మాజీ సైనికుడు వెంకట్రావు వీడియో విడుదల…