జనగణన ఫస్ట్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల.. అధికారులు మీ ఇంటికి వచ్చి అడిగే ఆ 33 ప్రశ్నలు ఇవే..

భారత్ న్యూస్ గుంటూరు….జనగణన ఫస్ట్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల.. అధికారులు మీ ఇంటికి వచ్చి అడిగే ఆ 33 ప్రశ్నలు ఇవే..

దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనాభా లెక్కల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, మొదటి దశలో ఇండ్ల గణన కోసం అడిగే 33 ప్రశ్నల జాబితాను వెల్లడించింది. డిజిటల్ పద్ధతిలో జరగనున్న ఈ భారీ ప్రక్రియ కోసం యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. తొలి దశలో మీ ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతులపై దృష్టి సారించనున్నారు.