ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త!

ఏప్రిల్ 1 నుండి ₹25 లక్షల ఉచిత వైద్యం.. అందరికీ వర్తిస్తుంది!

ప్రతి కుటుంబానికి ఏడాదికి ₹25 లక్షల బీమా.

3,257 రకాల జబ్బులకు ఉచిత చికిత్స.

ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ!