అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో మరో నకిలీ మద్యం డంప్ సీజ్

భారత్ న్యూస్ అనంతపురం…అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో మరో నకిలీ మద్యం డంప్ సీజ్

రూ. 1.75 కోట్ల నకిలీ మద్యం డంప్ పట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే

24 గంటలు తిరగకముందే మరో నకిలీ మద్యం డంపును మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశం